File: gs-use-windows-workspaces.page
package info (click to toggle)
gnome-getting-started-docs 3.14.1-1
• links: PTS, VCS
• area: main
• in suites: jessie, jessie-kfreebsd
• size: 183,392 kB
• ctags: 22
• sloc: xml: 1,419; sh: 954; makefile: 53
file content (133 lines) | stat: -rw-r--r-- 10,948 bytes parent folder | download | duplicates (2)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" xmlns:ui="http://projectmallard.org/experimental/ui/" xmlns:its="http://www.w3.org/2005/11/its" type="topic" style="ui" id="gs-use-windows-workspaces" xml:lang="te">
<info>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="gs-legal.xml"/>
<credit type="author">
<name>జాకబ్ స్టైనర్</name>
</credit>
<credit type="author">
<name>పెత్ర్ కోవర్</name>
</credit>
<link type="guide" xref="getting-started" group="tasks"/>
<link type="seealso" xref="shell-windows-switching"/>
<link type="next" xref="gs-use-system-search"/>
</info>
<ui:overlay width="812" height="452">
<media type="video" its:translate="no" src="figures/gnome-windows-and-workspaces.webm" width="700" height="394">
<ui:thumb type="image" mime="image/svg" src="gs-thumb-windows-and-workspaces.svg"/>
<tt:tt xmlns:tt="http://www.w3.org/ns/ttml" its:translate="yes">
<tt:body>
<tt:div begin="1s" end="5s">
<tt:p>విండోలు మరియు పనిస్థలాలు</tt:p>
</tt:div>
<tt:div begin="6s" end="10s">
<tt:p>విండోను పెద్దది చేయుటకు, విండో యొక్క శీర్షికపట్టీను పట్టుకొని తెర పైభాగమునకు లాగుము.</tt:p>
</tt:div>
<tt:div begin="10s" end="13s">
<tt:p>తెర ఉద్దీపనం కాగానే, విండోను వదులుము.</tt:p>
</tt:div>
<tt:div begin="14s" end="20s">
<tt:p>విండో పరిమాణం తగ్గించుటకు, విండో యొక్క శీర్షికపట్టీను పట్టుకొని తెర యొక్క అంచులనుండి లాగివేయండి.</tt:p>
</tt:div>
<tt:div begin="25s" end="29s">
<tt:p>విండో పరిమాణం తగ్గించుటకు మీరు పై పట్టీను నొక్కి విండోను లాగివేయవచ్చు.</tt:p>
</tt:div>
<tt:div begin="34s" end="38s">
<tt:p>తెర ఎడమ వైపుకు విండోను పెద్దది చేయుటకు, విండో శీర్షికపట్టీను పట్టుకొని ఎడమవైపుకు లాగండి.</tt:p>
</tt:div>
<tt:div begin="38s" end="40s">
<tt:p>తెర అర్ధభాగం ఉద్దీపనం కాగానే, విండోను వదులుము.</tt:p>
</tt:div>
<tt:div begin="41s" end="44s">
<tt:p>తెర కుడి వైపుకు విండోను పెద్దది చేయుటకు, విండో శీర్షికపట్టీను పట్టుకొని కుడివైపుకు లాగండి.</tt:p>
</tt:div>
<tt:div begin="44s" end="48s">
<tt:p>తెర అర్ధభాగం ఉద్దీపనం కాగానే, విండోను వదులుము.</tt:p>
</tt:div>
<tt:div begin="54s" end="60s">
<tt:p>కీబోర్డు వుపయోగించి విండోను పెద్దది చేయుటకు, <key href="help:gnome-help/keyboard-key-super">Super</key> కీ నొక్కిపట్టి <key>↑</key> వత్తుము.</tt:p>
</tt:div>
<tt:div begin="61s" end="66s">
<tt:p>విండోను దాని క్రితం పరిమాణంకు తిప్పివుంచుటకు, <key href="help:gnome-help/keyboard-key-super">Super</key> కీ నొక్కిపట్టి <key>↓</key> వత్తండి.</tt:p>
</tt:div>
<tt:div begin="66s" end="73s">
<tt:p>విండోను తెర కుడివైపునకు పెద్దది చేయుటకు, <key href="help:gnome-help/keyboard-key-super">Super</key> కీ నొక్కిపట్టి <key>→</key> వత్తండి.</tt:p>
</tt:div>
<tt:div begin="76s" end="82s">
<tt:p>విండోను తెర ఎడమవైపునకు పెద్దది చేయుటకు, <key href="help:gnome-help/keyboard-key-super">Super</key> కీ నొక్కిపట్టి <key>←</key> వత్తండి.</tt:p>
</tt:div>
<tt:div begin="83s" end="89s">
<tt:p>ప్రస్తుత పనిస్థలమునకు కిందన వున్న పనిస్థలమునకు కదుల్చుటకు, <keyseq><key href="help:gnome-help/keyboard-key-super">Super </key><key>Page Down</key></keyseq> వత్తండి.</tt:p>
</tt:div>
<tt:div begin="90s" end="97s">
<tt:p>ప్రస్తుత పనిస్థలమునకు పైని పనిస్థలమునకు కదుల్చుటకు,  <keyseq><key href="help:gnome-help/keyboard-key-super">Super </key><key>Page Up</key></keyseq> వత్తండి.</tt:p>
</tt:div>
</tt:body>
</tt:tt>
</media>
</ui:overlay>
<steps>
<item>
మీ డెస్కుటాప్ పైని మొత్తం జాగాను తీసుకొని విండోను పెద్దది చేయుటకు, విండో శీర్షికపట్టీను పట్టి దానిని తెర పై భాగముకు లాగుము.
</item>
<item>
తెర ఉద్దీపనం చెందగానే, దానిని పెద్దదిచేయుటకు విండోను వదులుము.
</item>
<item>
విండోను దాని గతపరిమాణంకు వుంచుటకు, విండో శీర్షికపట్టీ పట్టుకొని తెర అంచులనుండి దూరంగా లాగివేయి.
</item>
</steps>
<steps>
<item>
తెర వెంబడి విండోను పెద్దది చేయుటకు, విండో యొక్క శీర్షికపట్టీను పట్టి దానిని తెర ఎడమ వైపుకు లేదా కుడి వైపుకు లాగుము.
</item>
<item>
తెర అర్ధభాగం ఉద్దీపనం కాగానే, విండోను ఎంపికచేసిన తెర వైపుకు పెద్దది చేయుటకు దానిని వదులుము.
</item>
<item>
వెండు విండోలను పక్క-పక్కనే పెద్దవి చేయుటకు, రెండో విండో యొక్క శీర్షిక పట్టీను పట్టీ దానిని తెరకు వ్యతిరేక దిశలో లాగుము.
</item>
<item>
తెర అర్ధభాగం ఉద్దీపనం కాగానే, విండోను ఎంపికచేసిన తెర వ్యతిరేక దిశకు పెద్దది చేయుటకు దానిని వదులుము.
</item>
</steps>
<steps>
<item>
కీబోర్డు వుపయోగించి విండోను పెద్దది చేయుటకు, <key href="help:gnome-help/keyboard-key-super">Super</key> కీ నొక్కిపట్టి <key>↑</key> వత్తుము.
</item>
<item>
కీబోర్డు వుపయోగించి విండోను గతపరిమాణంకు వుంచుటకు, <key href="help:gnome-help/keyboard-key-super">Super</key> పట్టివుంచి <key>↓</key> నొక్కుము.
</item>
</steps>
<steps>
<item>
విండోను తెర కుడివైపునకు పెద్దది చేయుటకు, <key href="help:gnome-help/keyboard-key-super">Super</key> కీ నొక్కిపట్టి <key>→</key> వత్తండి.
</item>
<item>
విండోను తెర ఎడమవైపునకు పెద్దది చేయుటకు, <key href="help:gnome-help/keyboard-key-super">Super</key> కీ నొక్కిపట్టి <key>←</key> వత్తండి.
</item>
</steps>
<steps>
<item>
ప్రస్తుత పనిస్థలం కిందవున్న పనిస్థలంకు మారుటకు, <keyseq><key href="help:gnome-help/keyboard-key-super">Super</key><key>Page Down</key></keyseq> వత్తుము.
</item>
<item>
ప్రస్తుత పనిస్థలమునకు పైని పనిస్థలమునకు కదుల్చుటకు,  <keyseq><key href="help:gnome-help/keyboard-key-super">Super</key><key>Page Up</key></keyseq> వత్తండి.
</item>
</steps>
</page>